Logo
Download our app
రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి
NEWS   Sep 13,2026 10:03 pm
హనుమకొండ: నగరంలోని 49వ డివిజన్‌ నాగేంద్రనగర్‌, ఇందిరమ్మ కాలనీతో పాటు పలు ప్రాంతాలను సీపీఎం మండల కార్యదర్శి మంద సంపత్‌ పరిశీలించారు. కాలనీవాసులు రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వర్షాలు కురిసినప్పుడు కాలనీలు నీటమునిగి ప్రజలు అవస్థలు పడుతున్నారని సంపత్‌ తెలిపారు. కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source