Logo
Download our app
సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక
NEWS   Sep 15,2026 10:29 am
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి లైఫ్ స్టోరీని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక నటించనున్నట్లు మేకర్స్ అఫీస‌ల్‌గా ప్రకటించారు. ‘ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అమ్మ’ పేరుతో ఈ బయోపిక్‌ రూపొందనుంది. సుబ్బులక్ష్మి 116వ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 16న ఈ బయోపిక్‌ను ప్రారంభించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. చెన్నై వేదికగా గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source