Logo
Download our app
వృద్ధుల రక్షణ చట్టంపై అవగాహన
NEWS   Sep 15,2026 07:49 pm
హనుమకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఉన్న సహృదయ వృద్ధాశ్రమంలో వృద్ధుల పోషణ రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఎ కార్యదర్శి నెరేళ్ల వెంకట హైమా పూజిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె రక్షణ చట్టంపై అవగాహన కల్పించారు.ఎవరైనా వేదింపులకు గురైతే డిఎల్ఎస్ఎ లేదా ట్రిబ్యునల్ ను సంప్రదించాలని సూచించారు. వృద్ధులను గౌరవించడం సంస్కారానికి నిదర్శనం అని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source