Logo
Download our app
బస్సు ప్రమాదాన్ని న్యూస్ కవరేజీ చేస్తుండగా.. కూలిన హెలికాప్ట‌ర్ - ముగ్గురు మృతి
NEWS   Sep 16,2026 04:21 pm
USA: బస్సు ప్రమాదాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ నుంచి బస్సు ప్రమాదాన్ని లైవ్ కవరేజీ చేస్తుండగా.. అది ఒక్కసారిగా కూలిపోయింది. లాస్ ఏంజెలెస్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో శాన్ ఫెర్నాండో వ్యాలీ గగనతలంలో NBC న్యూస్ నెట్‌వర్క్ మీడియా ప్రతినిధుల హెలికాప్టర్‌ ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి పార్కింగ్ ప్రాంతంలో కుప్పకూలింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source