Logo
Download our app
రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం: రేవంత్‌
NEWS   Sep 16,2026 04:34 pm
తెలంగాణ‌లో మొత్తం రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భూ కుంభకోణంపై స్పెషల్‌ ఎంక్వయిరీ టీమ్‌ (SET) ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం భూ కుంభకోణంపై నెల రోజుల్లో నిగ్గు తేలుస్తామన్నారు. ‘‘ఇప్పటి వరకు చెప్పింది ధరణి పార్ట్‌-1 మాత్రమే. త్వరలోనే ధరణి పార్ట్‌-2 అక్రమాలు బయటపెడతాం. BRS సభ్యులు సభలో ఉన్నప్పుడే అన్నీ బయటపెడతాం. ఈ సారి సమావేశాలకు BRS సభ్యులు వచ్చేలా స్పీకర్‌ చూడాలి. నా కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం వాళ్లకు ఉండదు’’ అని అన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source