Logo
Download our app
కేసీఆర్ ఫాంహౌస్ భూములపై ఎంక్వైరీ సీఎం రేవంత్ సంచ‌ల‌న ఆదేశాలు
NEWS   Sep 16,2026 05:18 pm
700 ఎకరాలు కేసీఆర్ ఫామ్ హౌస్ ఆధీనంలో ఉందని, ఫామ్ హౌస్ భూమి కథేందో తేల్చాలని ఇప్పుడే కలెక్టర్ను ఆదేశిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఫామ్ హౌస్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతానని సీఎం ప్రకటించారు. కేసీఆర్కు తక్షణమే నోటీసులు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశం ఇచ్చారు. 340 ఎకరాల ప్రభుత్వ భూమి కేసీఆర్ ఫాం హౌస్ పరిధిలో ఉందని చెప్పిన సీఎం, విచారణలో ప్రభుత్వ భూమి అని తేలితే ఆ భూమి పేదలకు పంచుతామ‌ని ప్ర‌క‌టించారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source