Logo
Download our app
ఎన్ఐటికీ పూర్వ విద్యార్థి రూ.1కోటి విరాళం
NEWS   Sep 17,2026 12:28 pm
వరంగల్ ఎన్ఐటి పూర్వ విద్యార్థి కళాశాలకు భారీ విరాళాన్ని అందజేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఎన్ఐటి 1983 బ్యాచ్ పూర్వ విద్యార్థి శ్రీనివాస్ తాను అభ్యసించిన కళాశాల అభివృద్ధి కోసం ఎన్ఐటికి రూ.1 కోటి విరాళం అందజేశారు. విద్యా పరిశోధన సంస్థగత అభివృద్ధికి తాను విరాళం ప్రకటిస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా రూ.1కోటి విరాళం అందజేసినట్లు ఎన్ఐటి డైరెక్టర్ సుబుద్ది పేర్కొన్నారు. ఎన్ఐటి అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం ఎంతో దోహదపడుతుందన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source