Logo
Download our app
టూరిస్ట్ గైడ్ కు సమగ్ర అవగాహన అవసరం
NEWS   Sep 17,2026 12:27 pm
హనుమకొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో టూరిస్ట్ గైడ్ సర్టిఫికెట్ కోర్సుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ములుగు టూరిజం ప్రమోషనల్ ఆఫీసర్ డా. కుసుమ సూర్య కిరణ్ పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తెలంగాణ టూరిజం ఫెసిలిటీస్ టూరిజం ప్రొడక్షన్ పై ప్రసంగించారు. రామప్ప గణపురం దేవాలయాల శిల్పకళ హైదరాబాద్ లోని చారిత్రక కట్టడాలు, అడ్వెంచర్ టూరిజం తదితర అంశాలను గౌరవించారు. టూరిస్ట్ గైడ్ కు సమగ్ర అవగాహన అవసరమని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source