దానం నాగేందర్‌కు అనర్హత వేటు!
NEWS Sep 18,2026 05:10 pm
▪️తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
▪️ఎమ్మెల్యేగా దానంకు అనర్హత వేటు!
▪️2024 ఏప్రిల్ 23 నుంచే అనర్హత వర్తింపు
▪️స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం
▪️బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం
▪️కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ
▪️ఏలేటి, కౌశిక్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లు
▪️ఖైరతాబాద్ స్థానం ఖాళీగా అయినట్లు స్పష్టీకరణ