Logo
Download our app
ఉప ఎన్నికల్లో దానం పోటీ చేయవచ్చా?
NEWS   Sep 18,2026 10:53 pm
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను యాంటీ డిఫెక్షన్‌ చట్టం కింద తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించి, నియోజకవర్గం ఖాళీ అయినట్లు స్పీకర్‌, ఈసీకి సమాచారం ఇచ్చింది. తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని దానం ప్రకటించారు. దీంతో ఆయన పోటీకి అర్హతపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదో షెడ్యూల్‌ ప్రకారం అనర్హతకు గురైన వ్యక్తి ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని, లేదా 4ఏళ్లు, ఆరేళ్ల ‘కూలింగ్‌ పీరియడ్‌’ ఉండాలని ఎలాంటి నిబంధన లేదు. దీంతో ఇతర చట్టపరమైన అనర్హతలు లేకుంటే దానం ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source