Logo
Download our app
₹2 వేలు దాటితే UPI చెల్లింపులు తీసుకోం
NEWS   Sep 19,2026 02:55 pm
అక్టోబర్‌ 15 నుంచి ₹2 వేలకు మించిన ఇంధన UPI లావాదేవీలపై 0.4% MDR వసూలు చేయాలన్న NPCI నిర్ణయంపై పెట్రోల్‌ బంక్‌ డీలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లీటరుపై తమకు లభించే కమిషన్‌ ₹2.40 నుంచి ₹3.40 మాత్రమేనని, MDRభారం తమపై పడుతుందని అన్నారు. పెట్రోల్‌ బంక్‌లకు MDR నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే అక్టోబర్‌ 15 నుంచి ₹2 వేలకు పైబడిన ఇంధన కొనుగోళ్లకు UPI చెల్లింపులు నిలిపివేసి, నగదు మాత్రమే స్వీకరిస్తామని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source