Logo
Download our app
‘ఇండియా పోస్ట్’ గిఫ్ట్‌ల ప్ర‌చారం ఫేక్
NEWS   Sep 19,2026 04:45 pm
‘డాక్‌ సేవా గిఫ్ట్స్‌’ పేరుతో ఇండియా పోస్ట్‌ గిఫ్ట్‌లు, రివార్డులు, లక్కీడ్రాలు అందిస్తోందంటూ సోష‌ల్ మీడియాలోని ప్ర‌చారాన్ని ఫేక్‌గా తేల్చింది PBI ఫ్యాక్ట్‌చెక్‌. ఈ పథకంతో ఇండియా పోస్టుకు సంబంధం లేదని, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా, ఓటీపీ, ఆధార్‌ వివరాలను ఎవరితోనూ పంచుకోవ ద్దని సూచించింది. అనుమానాస్పద సమాచారాన్ని PBI ఫ్యాక్ట్‌చెక్‌ వాట్సప్‌ 8799711259 లేదా factcheck@pib.gov.inకు తెల‌పాల‌ని కోరింది.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source