Logo
Download our app
MGMలో భవనం పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలు
NEWS   Sep 20,2026 09:12 pm
ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్న వరంగల్ ఏంజిఎంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో ప్రమాదవశాత్తు స్లాబ్ పై పెచ్చులు ఉడి పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్ పాటు అటెండర్లు ఎల్లమ్మ,ఓంకార్ గాయపడ్డారు. గాయపడ్డ వారికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. పాత భవనం కావడం పైకప్పు నుంచి నీరు లీకేజ్ అవ్వడం వల్ల పెచ్చులు ఉడి పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన జరగడంతో ఆ వార్డులోని పేషంట్ల బంధువులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source