Logo
Download our app
ఈనెల 23న ట్రాఫిక్ ఆంక్షలు
NEWS   Sep 20,2026 09:43 pm
గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.వరంగల్ త్రినగరి పరిధిలో ఈ నెల 23న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ శ్వేతా తెలిపారు. భారీ వాహనాలను నగరంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. నిమజ్జన వాహనాలకు నిర్దేశించిన మార్గాల్లోనే రాకపోకలు సాగించాలని, శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో వాహనాలను నిల్పవద్దని ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈనెల 23న ఉదయం 10 గంటల నుంచి 25న సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source