Logo
Download our app
కంటి ఆపరేషన్ త‌ర్వాత ఇంటికి..
NEWS   Sep 20,2026 04:17 pm
మల్లాపూర్ (మం) గొర్రెపల్లిలో లయన్స్ క్లబ్ నిర్వ‌హ‌ణ‌లో లయన్స్ మెంబర్ కందుల వేణు ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన‌ ఉచిత కంటి వైద్య శిబిరంలో గుర్తించిన‌ 40 మందిని కంటి ఆపరేషన్ల కోసం రేకుర్తి తరలించారు. వారికి కంటి ఆపరేషన్ త‌ర్వాత క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. లయన్స్ క్లబ్ అధ్య‌క్షుడు రేవెల్లి తిరుపతి, కార్యదర్శి మండ స్వామి కోశాధికారి కళ్లెం నాగిరెడ్డి, సర్పంచ్ వెంకట్ రెడ్డి, లయన్స్ క్లబ్ మెంబర్ కందుల వేణు స్వాగ‌తం పలికారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source