Logo
Download our app
అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి
NEWS   Sep 22,2026 11:36 am
ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించే దిశగా వేగవంతంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో 298 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. అధికారులు వాటిని పరిశీలించి వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు అందించిన అర్జీలను పెండింగ్ లో ఉండకుండా పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source