Logo
Download our app
యువ ఆపదమిత్ర స్కీంలో ఉపాధ్యాయురాలికి శిక్షణ
NEWS   Sep 21,2026 08:02 pm
జగిత్యాల: మంచిర్యాల జిల్లా గుడిపేటలోని 13వ బెటాలియన్‌ TGSPలో NDRF ఆధ్వర్యంలో SDRF నిర్వహిస్తున్న యువ ఆపదమిత్ర స్కీం శిక్షణలో జగిత్యాల జిల్లా జగన్నాథ్‌పూర్ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ఉపాధ్యాయురాలు వేల్పుల శిరీష పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు నిర్వహిస్తున్న శిక్షణలో అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, భవనాలు కూలినప్పుడు బాధితులను రక్షించే పద్ధతులు, ప్రాథమిక చికిత్స, సీపీఆర్‌, రక్షణ పరికరాల వినియోగంపై ప్రాక్టికల్‌ శిక్షణ ఇస్తున్నారు. విపత్తుల వేళ తక్షణమే స్పందించి ప్రాణాలను కాపాడేలా శిక్షణ పొందుతున్నట్లు శిరీష తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source