Logo
Download our app
అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రానికి గిన్నిస్ రికార్డ్
NEWS   Sep 21,2026 08:12 pm
అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'రాకా' మూవీ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. "మోస్ట్ పీపుల్ మోషన్-క్యాప్చర్డ్ ఇన్ రియల్-టైమ్" (ఒకే సమయంలో అత్యధిక మందిని మోషన్ క్యాప్చర్ చేయడం) విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఒకేసారి 37 మంది పెర్ఫార్మర్లతో రియల్ టైమ్ మోషన్ క్యాప్చర్‌ను ఏకకాలంలో చిత్రీకరించి ఈ ఘనత సాధించినట్లు తెలిపింది. అల్లు అర్జున్, అట్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అందుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source