Logo
Download our app
కుటుంబీకుల కళ్ళ ముందే వ్యక్తి ఆత్మహత్య
NEWS   Sep 22,2026 11:35 am
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సరెంగాతండాకు చెందిన బానోత్ జవహర్ లాల్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జవహర్ లాల్ కుటుంబ సభ్యుల మధ్య సోమవారం గొడవ జరగగా అది తీవ్రస్థాయికి చేరింది. ఘర్షణకు సంబంధించి దృశ్యాలను వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. వనస్థాపానికి గురైన జవహర్లాల్ కుటుంబ సభ్యులకు సమక్షంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ వీడియో తీస్తున్న వారు ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తిని కాపాడకపోవడం గమనార్హం. కాగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source