Logo
Download our app
గ‌ణేషుడి పూజలో పాల్గొన్న బాల్‌రాజ్ గౌడ్
NEWS   Sep 23,2026 01:09 pm
వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన గణపతి పూజ మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆల్ రిసా గ్రూప్ చైర్మన్ పల్లె బాల్‌రాజ్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం మండపం వద్ద నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆల్ రిసా గ్రూప్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source