Logo
Download our app
మమునూరు ఎయిర్ పోర్టుపై హీరో నితిన్ స్పందన
NEWS   Sep 23,2026 11:42 pm
వరంగల్ మామునూరు విమానాశ్రయానికి పేర్లు సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు,రాజకీయ నేతలు,ప్రజలు దీనిపై స్పందిస్తున్నారు.వరంగల్ విమానాశ్రయానికి 'రాణి రుద్రమదేవి' పేరు పెట్టాలని హీరో నితిన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మామునూరు విమానాశ్రయం రూపుదిద్దుకోవడం చాలా సంతోషంగా ఉందని, ప్రజల భవిష్యత్తుకు ఉజ్వల బాటలు వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source