Logo
Download our app
అబూబకర్ సిద్ధిఖ్‌కు అభినందనలు
NEWS   Sep 24,2026 05:34 pm
ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్ కుమారుడు మొహమ్మద్ అబూబకర్ సిద్ధిఖ్ నీట్–యూజీ 2026లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి, తెలంగాణ కన్వీనర్ కోటాలో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మెరిట్ సీటు సాధించారు. ఈ సందర్భంగా మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్‌తో పాటు సభ్యులు ఆయనను అభినందించారు. వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి, భవిష్యత్తులో మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు పేదలు, సామాన్య ప్రజలకు సేవలందించి మెట్‌పల్లి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source