Logo
Download our app
వరంగల్ లో నైలిట్ కేంద్రం ఏర్పాటు చేయాలి
NEWS   Sep 25,2026 06:52 pm
వరంగల్ పురావస్తు మ్యూజియానికి కేంద్రం నుంచి 10 కోట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కడియం కావ్య సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. హైదరాబాద్ లో CM రేవంత్ రెడ్డిని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. వరంగల్లో పూర్తిస్థాయి పాస్ పోర్టు కేంద్రం తీసుకురావాలన్నారు. కేంద్రంతో మాట్లాడి వరంగల్ కు నిధులు, కీలక సంస్థలు తీసుకురావాలని సీఎంకు వినతి పత్రం సమర్పించారు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source