‘రామాయణ’ కొత్త పోస్టర్ విడుదల
NEWS Sep 27,2026 11:31 am
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వనవాసం నేపథ్యంలో రూపొందించిన పోస్టర్‌లో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే కనిపించారు. రావణుడి పాత్రధారి యశ్ ఎంపికపై నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రశంసలు కురిపించారు. ‘రామాయణ పార్ట్-1’ 2026 దీపావళికి విడుదల కానుంది.