ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమావేశం
NEWS Sep 27,2026 04:43 pm
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ సమావేశం ఘనంగా జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే KSNS రాజు హాజరయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలు, హక్కులు, భద్రత, ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.