85 మందికి రూ.37.24 లక్షల CMRF చెక్కుల పంపిణీ
NEWS Sep 27,2026 10:40 pm
చోడవరం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే KSNS రాజు ఆధ్వర్యంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.37,24,889 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, అభిమానులు పాల్గొన్నారు.