ఉత్తమ ఉపాధ్యాయులుగా కమలాకర్
NEWS Sep 27,2026 10:42 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని కళాధార పాఠశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కమలాకర్ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనందుకు ట్రాస్మా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కమలాకర్ మాట్లాడుతూ ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించడం ద్వారా ప్రైవేట్ ఉపాధ్యాయులకు విద్యార్థులకు చదువు చెప్పడంలో ఉత్సాహం ఉంటుందని, విద్యార్థులకు ప్రాక్టికల్ గా చేయడంలో ముందు ఉంటారని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డీఈఓ రాము లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాధర డైరెక్టర్ దివాకర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు