Logo
Download our app
బీసీలకు అన్యాయం చేస్తే ఆమరణ దీక్ష - మేకపోతుల నరేందర్ గౌడ్
NEWS   Aug 13,2024 01:40 pm
కామారెడ్డిలో కాంగ్రెస్‌ ఇచ్చిన బీసీ డిక్లరేషన్‌ హామీ మేరకు తక్షణమే సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు మేక -పోతుల నరేందర్ గౌడ్ డిమాండ్‌ చేశారు. సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వే షన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఆ రోజు నుండే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామ‌ని తెలిపారు. బీసీ సంఘాలన్నింటినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source