Logo
Download our app
స్వాతంత్య్ర‌ సమరయోధుల వారసులకు సన్మానం
NEWS   Aug 14,2024 04:11 am
బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వాతంత్య్ర‌ సమరయోధుల వారసులను ఘనంగా సన్మానించారు. స్వాతంత్య్ర‌ సమరయోధులు ఆకులు జోగయ్య మనవరాలు అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ కల్వకొలను ఛాయాదేవిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్వీ నాయుడు, చిట్టూరి రాజేశ్వరి, చిలకమర్రి కస్తూరి, మోకా ఆదిలక్ష్మి, దొంగ భవాని పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source