Logo
Download our app
610 కేజీల నుంచి 63 కేజీలకు తగ్గాడు
NEWS   Aug 15,2024 05:25 am
ఖాలిద్ షారీ, ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత బరువు కలిగిన వ్యక్తి, 2013లో 610 కిలోల బరువుతో కదల్లేని స్థితికి చేరుకున్నాడు. సౌదీ అరేబియా మాజీ రాజు కింగ్ అబ్దుల్లా సహాయం అందించి, షారీకి 30 మంది డాక్టర్ల బృందం ప్ర‌త్యేక వైద్యం అందించింది. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, కసరత్తులు, ఫిజియోథెరపీతో పాటు మరిన్ని శస్త్రచికిత్సలు జరిపారు. షారీ, 547 కిలోల బరువు తగ్గి ఇప్పుడు కేవ‌లం 63.5 కిలోల బరువుతో ఆరోగ్యవంతుడిగా మారాడు. ప్రస్తుతం అతడు సంతోషంగా జీవిస్తూ, ది స్మైలింగ్ మేన్ అనే పేరు తెచ్చుకున్నాడు.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source