Logo
Download our app
ఆకాశంలో అద్భుతం బ్లూమూన్!
NEWS   Aug 18,2024 12:48 pm
అరుదైన బ్లూ మూన్ లేదా స్టర్జన్ మూన్ ఆగస్టు 19న కనిపిస్తుంది. మాములు చంద్రుని కాంతి కంటే సుమారు 30% ప్రకాశవంతంగా ఉంటుంది. ఉత్తర అమెరికాలో ఆగస్టు 19 మధ్యాహ్నం 2:26 EDT సూపర్ బ్లూమూన్ కనిపిస్తుంది. కానీ నాసా ప్రకారం, ఇది ఆదివారం ఉదయం నుండి బుధవా రం తెల్లవారుజాము వరకు.. సుమారు 3 రోజుల పాటు నిండుగా కనిపిస్తుంది. భారత్‌లో ఆగస్టు 19 రాత్రి నుండి ఆగస్టు 20 తెల్లవారుజాము వరకు ఉంటుంది.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source