Logo
Download our app
అమెరికాలో తెలుగు యువకుడు మృతి
NEWS   Aug 18,2024 06:45 pm
USA: కాలిఫోర్నియాలోని ఐటీ ఇంజినీర్ బుచ్చిబాబు (40) ప్రమాదవశాత్తు మరణించారు. బుచ్చిబాబు స్వస్థలం ప్రకాశం జిల్లా ముండ్లమూ రు. బుచ్చిబాబు వారాంతం సెలవుల్లో కుటుంబం తో కలిసి బీచ్ కు వెళ్లారు. అలల తీవ్రత కారణంగా సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. బుచ్చిబాబు మృతితో అతడి కుటుంబం తల్లడిల్లు తోంది. బుచ్చిబాబు మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source