Logo
Download our app
Bigg Boss 8 కు డేట్ ఫిక్స్
NEWS   Aug 21,2024 12:48 pm
బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ వచ్చే నెల సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు అని స్టార్ మా ఛానెల్ ప్రకటించింది. ఈసారి బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్టులు, టర్న్స్ కి లిమిటే లేదు. లిమిట్‌లెస్ సీజన్ 8 కోసం సిద్ధంగా ఉన్నారా? గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు మీ ముందుకు వస్తోంది.. అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో కొత్త సీజన్ ప్రారంభం విషయాన్ని ప్రకటించింది.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source