Logo
Download our app
టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్
NEWS   Aug 23,2024 06:10 am
టెక్సాస్‌లో 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి కాంస్య విగ్రహం కొలువుదీరింది. టెక్సాస్‌లో ఇదే అత్యంత ఎత్తైన విగ్రహం, అమెరికాలో మూడోది. దీనికి స్టాట్యూ ఆఫ్ యూనియన్ అని పేరు పెట్టారు. ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాల జాబితాలో ఇది పేరు సంపాదించుకుంది. సుగర్‌ ల్యాండ్‌లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో హనుమాన్ విగ్రహాన్ని శ్రీ చినజీయర్ చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. హెలికాప్టర్‌తో పైనుంచి భక్తులపై పూలు, పవిత్ర జలాన్ని చల్లారు. 72 అడుగుల దండను విగ్రహం మెడలో వేశారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source