Logo
Download our app
రేపు ఆ మండలంలో పవర్ కట్
NEWS   Aug 23,2024 03:06 pm
అర్ధవీడు మండలంలోని మొహిద్దిన్ పురంలో 33K/V ఫీడర్ సాంకేతిక మరమ్మతుల కారణంగా విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మొహిద్దిన్ పురం, అర్ధవీడు, పాపినేనిపల్లి, కొత్తూరు గ్రామాలలో శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుతుందని ఏఈ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. అంతరాయానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 12:47 pm
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్ళు. హైదరాబాద్‌ నివాసంలో ఆనందరెడ్డి గత...

LATEST NEWS   Jul 31,2026 12:43 pm
టీటీడీ టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం
టీటీడీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తామని వైసీపీ నేత మోసం బయటపడింది. టీటీడీ దర్శనం టిక్కెట్ల పేరుతో దళారుల మాటలు నమ్మవద్దని టీటీడీ అధికారులు ఎంతగా చెబుతున్నా..భక్తులు...

LATEST NEWS   Jul 31,2026 12:41 pm
ముస్తఫా ఇంటికి నూజివీడు పోలీసులు
గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తాఫా, ఆయన కుమారుడు బషీర్‌పై పోలీసులు కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపుల కేసు నమోదు చేశారు. నూజివీడుకు...

⚠️ You are not allowed to copy content or view source