Logo
Download our app
చెన్నకేశవస్వామి ఆలయంలో పూలంగి సేవ
NEWS   Aug 24,2024 05:28 am
శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి రాజ్యలక్ష్మి అమ్మవారికి పూలంగి సేవ వైభవంగా నిర్వహించారు. అర్చకులు వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన మహిళలు భక్తి పాటలు ఆలపించి పూజలు చేశారు.

Top News

BIG NEWS   Jun 02,2026 05:55 pm
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
తెలంగాణలో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని అన్నారు. తెలంగాణను...

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

⚠️ You are not allowed to copy content or view source