Logo
Download our app
మృతుడి కుటుంబానికి రూ.కోటి చెక్కు అందజేత
NEWS   Aug 24,2024 04:59 am
సామర్లకోటకు చెందిన మొండి నాగబాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్‌లోని ఎసెన్సియా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో నాగబాబు మృతిచెందాడు. నాగబాబు అచ్యుతాపురం ఎసెన్సియా కర్మాగారంలో అసిస్టెంట్ మేనేజర్ (ప్రొడక్షన్)గా పనిచేస్తున్నారు. ఈ మేరకు సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర రెడ్డి మృతుడి భార్య సాయిదుర్గకు చెక్కును అందజేశారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

LATEST NEWS   Jul 31,2026 12:47 pm
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్ళు. హైదరాబాద్‌ నివాసంలో ఆనందరెడ్డి గత...

LATEST NEWS   Jul 31,2026 12:43 pm
టీటీడీ టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం
టీటీడీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తామని వైసీపీ నేత మోసం బయటపడింది. టీటీడీ దర్శనం టిక్కెట్ల పేరుతో దళారుల మాటలు నమ్మవద్దని టీటీడీ అధికారులు ఎంతగా చెబుతున్నా..భక్తులు...

⚠️ You are not allowed to copy content or view source