Logo
Download our app
శ్రీశైలం మల్లన్నకు భారీగా ఆదాయం
NEWS   Aug 24,2024 11:01 am
శ్రీశైలం మల్లన్న హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు సమర్పించిన కానుకలను.. ఆలయంలోని చంద్రావతి కల్యాణమండపంలో లెక్కించారు. గత 20 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3,22,53,862 నగదు వచ్చింది. 150 గ్రాముల బంగారం, 5.250 కిలోల వెండి కూడా కానుకలుగా సమర్పించారు. US డాలర్స్ 746, 125 కెనడా డాలర్లు, 70 యూకే పౌండ్స్‌, 50 ఆస్ట్రేలియా డాలర్లు 50, uae దిర్హమ్స్‌ విదేశీ కరెన్సీ కానుకల రూపంలో భక్తులు సమర్పించారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 12:47 pm
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్ళు. హైదరాబాద్‌ నివాసంలో ఆనందరెడ్డి గత...

LATEST NEWS   Jul 31,2026 12:43 pm
టీటీడీ టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం
టీటీడీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తామని వైసీపీ నేత మోసం బయటపడింది. టీటీడీ దర్శనం టిక్కెట్ల పేరుతో దళారుల మాటలు నమ్మవద్దని టీటీడీ అధికారులు ఎంతగా చెబుతున్నా..భక్తులు...

LATEST NEWS   Jul 31,2026 12:41 pm
ముస్తఫా ఇంటికి నూజివీడు పోలీసులు
గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తాఫా, ఆయన కుమారుడు బషీర్‌పై పోలీసులు కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపుల కేసు నమోదు చేశారు. నూజివీడుకు...

⚠️ You are not allowed to copy content or view source