Logo
Download our app
న్యాయ సూత్రాలు కలిగిి ఉండాలి: జడ్జి
NEWS   Aug 24,2024 03:06 pm
ప్రతి విద్యార్థి విద్యా దశ నుంచే న్యాయ సూత్రాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమదాలవలస సివిల్ జడ్జి ఎస్ మణి అన్నారు. బూర్జ మండలం ఓవి పేట ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ విద్యా దశలోనే క్రమశిక్షణ, విద్య నేర్పే గురువులపై గౌరవంతో ఉండాలని అలాగే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులు, బూర్జ ఎస్ఐ. ప్రవల్లిక, ప్రిన్సిపాల్ బీ శ్రీనివాసరావు ఉన్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:18 pm
మహిళా SIపై దాడి ఘటనపై లోకేష్ ఆగ్రహం
జగన్ శ్రీకాకుళం పర్యటనలో మహిళా SI పై జరిగిన దాడి ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటన సందర్భంగా...
LATEST NEWS   Jul 31,2026 02:18 pm
మహిళా SIపై దాడి ఘటనపై లోకేష్ ఆగ్రహం
జగన్ శ్రీకాకుళం పర్యటనలో మహిళా SI పై జరిగిన దాడి ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటన సందర్భంగా...
LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

LATEST NEWS   Jul 31,2026 12:47 pm
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్ళు. హైదరాబాద్‌ నివాసంలో ఆనందరెడ్డి గత...

⚠️ You are not allowed to copy content or view source