Logo
Download our app
ఐఫోన్‌ 16 సిరీస్‌ కెమెరా స్సెసిఫికేషన్స్
NEWS   Aug 24,2024 03:02 pm
సెప్టెంబర్‌ 10న ఐఫోన్‌ 16 సిరీస్ వ‌స్తుందనే వార్తల నేపథ్యంలో.. ఐఫోన్‌ 16 స్మార్ట్‌ఫోన్ల కెమెరా ఫీచర్లు లీక‌య్యాయి. కెమెరా స్పెసిఫికేషన్స్‌లో యాపిల్‌ భారీ మార్పులు చేపట్టిందట‌. అధిక రిజల్యూషన్‌తో కూడిన అల్ట్రా వైడ్‌ కెమెరా, క్యాప్చర్‌ బటన్‌ సహా పలు మార్పులు ఉంటాయట‌. ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌ బ్యాక్‌ ప్యానెల్‌లో డ్యూయల్‌ కెమెరా సెటప్‌ కలిగి ఉంటాయని తెలుస్తోంది. 1x, 2x జూమ్ సామర్ధ్యాలతో ప్రైమరీ వైడ్‌యాంగిల్‌ లెన్స్‌తో కెమెరా సెటప్‌ ఉంటుంది. దీంతోపాటు విస్తృతమైన సీన్స్‌ను క్యాప్చర్ చేసేందుకు 0.5x జూమ్‌తో సెకండరీ అల్ట్రా వైడ్‌ లెన్స్‌ ఉంటాయనే వార్తలు వస్తున్నాయి.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source