Logo
Download our app
మార్ఫింగ్ చేసిన ఫేక్ వీడియో: ఎమ్మెల్సీ
NEWS   Aug 25,2024 08:13 am
MLC అనంత ఉదయ భాస్కర్ తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో నెట్టింట వైరలైన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వీడియో మార్ఫింగ్ చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఓ అబ్బాయికి బర్త్ డే విష్ చెస్తూ ముద్దులు పెట్టిన వీడియోను మార్చి లేనిపోని ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ వద్ద వీడియో ఉందంటూ కొంతమంది 6 నెలలుగా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source