ఏపీ మంత్రివర్గ కీలక నిర్ణయాలివే..
NEWS Aug 28,2024 10:27 am
• వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు.
• పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో తొలగింపు.
• పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్. ఈ పనుల్లో ప్రస్తుత కాంట్రాక్ట్ సంస్థనే కొనసాగించేందుకు నిర్ణయం.
• ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు పచ్చజెండా. SEB రద్దుకు ఆమోదం.
• వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు ఓకే.
• సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం.