పుష్ప 2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
NEWS Aug 28,2024 04:20 pm
డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా పుష్ప 2 సినిమా నుంచి అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ ఫేస్ పూర్తిగా కనిపించకుండా చెయ్యి పైకెత్తి నమస్తే పెట్టినట్టు ఉండగా కళ్ళల్లో పవర్ కనిపిస్తున్నట్టు ఉంది. పోస్టర్ పై పుష్ప రూలింగ్ మరో 100 రోజుల్లో చూడండి అని రాసుకొచ్చారు. దీంతో పుష్ప 2 కొత్త పోస్టర్ వైరల్ గా మారింది.