Logo
Download our app
సోనుకు టైమ్స్ బిజినెస్ అవార్డు
NEWS   Aug 30,2024 04:59 am
ఇబ్రహీంపట్నానికి చెందిన స్నాప్లిక ఫొటోగ్రఫీ అధినేత సోనుకు ప్రతిష్టాత్మక టైమ్స్ బిజినెస్ అవార్డు లభించింది.ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా 6 సంవత్సరాలుగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ రంగాల సంస్థలకు ప్రతి సంవత్సరం అవార్డులు అందజేస్తుంది.2024 సంవత్సరానికి ఫొటోగ్రఫీ బిజినెస్ విభాగంలో స్నాప్లిక ఫొటోగ్రఫీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. విజయవాడ నోవా టెల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా సోను అవార్డును అందుకున్నారు.

Top News

LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...

LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...

LATEST NEWS   Jan 31,2026 11:47 pm
ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 6 ఉమ్మడి జిల్లాల్లో రేవంత్ ప్రచారం చేస్తారు. ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లా...

⚠️ You are not allowed to copy content or view source