బైండోవర్ అయిన వ్యక్తులకు జరిమానా
NEWS Aug 30,2024 02:54 pm
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన చెందిన అనరాసి కిష్టయ్య ఇనుప సామాన్ దుకాణం నడుపుకుంటూ ఉండేవాడు. దొంగిలించిన ఇనుప సామన్ విక్రయించవద్దని గతంలో ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో ముందు బైండోవర్ చేసినప్పటికీ మారకుండా బైండోవర్ అతిక్రమించి దొంగ సొత్తు కొనగా అతనిపై ఎల్లారెడ్డిపేట పోలిస్ స్టేషన్ లో ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేయగా దీనిపై ఎమ్మార్వో 25వేల రూపాయలు జరిమానా విధించారు.