విజయవాడ పోలీసులను కలిసిన నటి
NEWS Aug 30,2024 05:09 pm
విజయవాడ:
▪️గతంలో సజ్జన్ జిందాల్ పై రేప్ కేసు పెట్టిన నటి కాదంబరి జెత్వానీ
▪️ఆ కేసు వెనక్కి తీసుకోవాలని తనను, తన కుటుంబాన్ని వేధించారంటున్న నటి
▪️ఈ వ్యవహారంలో ఏపీకి చెందిన ముగ్గురు పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం
▪️నేడు విజయవాడ వచ్చిన కాదంబరి జెత్వానీ