Logo
Download our app
రూ. 2799 ధరకే జియో ఫీచర్ ఫోన్
NEWS   Sep 10,2024 01:44 pm
జియో ఫోన్ ప్రైమా 2 ఫోన్ ఆవిష్కరించింది. 2.4 ఇంచు కర్డ్వ్‌ స్క్రీన్ తోపాటు క్వాల్ కామ్ ప్రాసెసర్, 2000 mAh కెపాసిటీ గల బ్యాటరీ, రేర్ & ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి. కై-ఓఎస్. బ్యాక్‌లో లెదర్ లాంటి ఫినిషింగ్‌తో సరికొత్త కర్వ్డ్ డిజైన్‌. ల్యూక్స్ బ్లూ షేడ్ రంగులో రూ.2,799 ధరకే లభిస్తుంది. అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. యాప్ లేకుండా వీడియో కాలింగ్‌కు ఫ్రంట్ కెమెరా. 4GB స్టోరేజీ. Jio పే యాప్

Top News

LATEST NEWS   Aug 04,2026 10:51 pm
విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
‘గజినీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా విలన్ గుర్తింపు పొందిన ప్రఖ్యాత నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ముంబైలో ఆయన ఈ సాయంత్రం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో...

LATEST NEWS   Aug 04,2026 10:46 pm
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల కొరడా
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాలతో హోటళ్లు, కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ...

ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
కథలాపూర్ మండలం తండ్రియల్ గ్రామంలో పేకాట ఆడుతున్నారు అనే సమాచారంతో పేకాట స్థావరాల పై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట ఆడుతుండగా వారిని అదుపులో...

⚠️ You are not allowed to copy content or view source