Category: Life Style
Back to Main Portal
భోగి, సంక్రాంతి, కనుమ తేదీలు ఇలా..
భోగి 13న, 14న అనే సందిగ్ధత నెలకొంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది భోగి పండుగను జనవరి 14వ తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సూర్యుడు...
పవన్‌కు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ టైటిల్.
మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌పర్ట్, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ ‘కెంజుట్సు’లో ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలకు పైగా...
ఒక్కో కోతి ధర రూ.25 లక్షలు!
చైనాలో కోతులకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. ఒక్క కోతికి రూ.20–25 లక్షల వరకు ధర పలుకుతోంది. బయోటెక్ రంగం వేగంగా విస్తరించడంతో వైద్య పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్‌కు...
పెట్టుబడే కాదు.. ఫ్యాషన్ కూడా..
భారత్‌లో బంగారం, ఆభరణాలపై వినియోగదారుల దృక్పథంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సంప్రదాయ పెట్టుబడితో పాటు ఫ్యాషన్‌గా కూడా నగలను పరిగణిస్తున్నారు. Deloitte India నివేదిక ప్రకారం 86...
నాన్న ఛాతీనే పట్టుపాన్పు
అయ్యప్ప భక్తుల శరణుఘోషలు, విపరీతమైన చలి.. ఇవేమీ లెక్కచేయకుండా నాన్న ఛాతీపై హాయిగా నిద్రపోతున్న కన్నెస్వామి ఫొటో వైరలవుతోంది. తండ్రితో కలిసి ఆ మణికంఠుడిని దర్శించుకుని ఈ...
బంగారు పేపర్లతో భగవద్గీత
కర్ణాటకలోని ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అపురూపమైన కానుక అందింది. ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు రూ.2 కోట్ల విలువైన బంగారు పేపర్లతో రూపొందించిన స్వర్ణ భగవద్గీతను...
ఐడియా అదిరింది బాసూ!
కృష్ణా జిల్లా: ఇళ్ల వద్ద సోలార్ ప్లాంట్లు అంటే.. చాలా మంది భవనంపైనే ప్లాన్ చేస్తారు. బాపులపాడు (మం) వీరవల్లికి చెందిన సుంకర సుబ్రహ్మణ్యం మాత్రం కాస్త...
న్యూఇయర్ డే భారత్ ఏం తిన్నదంటే..
నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు భారీగా నమోదయ్యాయి. స్విగ్గీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, రాత్రి 7:30 గంటలలోపే 2.18...
రైతులు లేకుండానే వ్యవసాయం
స్మార్ట్ వ్యవసాయం దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. రైతులు పొలంలోకి దిగకుండానే ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేయొచ్చు! ఈ దిశగా ప్రయోగాలు చేసేందుకు హైదరాబాద్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం...
ఆ ఊరిలో కాళ్లకు చెప్పులుంటే ₹5,000 ఫైన్
పుష్యమాసం ప్రారంభం కావడంతో ఆదిలాబాద్ (D) ఇంద్రవెల్లి (M) తుమ్మగూడ ఆదివాసీ గ్రామంలో ప్రత్యేక ఆచారాలు అమల్లోకి వచ్చాయి. దేవతా సేవలో పవిత్రత కోసం గ్రామ పొలిమేర...
Magic District Opens at AMB Mall
HYD: Asia’s first real-life multi-theme adventure destination Magic District has opened at AMB Sarath City Capital Mall, Kondapur. Spread across...
2026లో గోల్డ్ రేట్ పెరుతుందా?
ప్రముఖ ఆర్థిక సంస్థ Goldman Sachs విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2026లో బంగారం ధరలు మరింత పెరుగుతాయని 70% మంది పెట్టుబడిదారుల అంచనా. ప్రపంచవ్యాప్తంగా...
సర్పంచ్ శేఖర్‌కు ప్రభుత్వ విప్ సత్కారం
కథలాపూర్ మండల కేంద్రంలోని సర్పంచ్ న్యావనంది శేఖర్‌ను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీను సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీను మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి...