Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Sep 18,2025 10:52 am
కొత్తగా 8,57,966 ఇళ్లకు నల్లా కనెక్షన్లు
రాబోయే రెండు మూడేళ్లలో మున్సిపాల్టీల్లో కొత్తగా 8,57,966 ఇళ్లకు తాగు నీటి కొళాయి కనెక్షన్లు అందిస్తామని వెల్లడించారు మంత్రి నారాయణ. కేంద్రం పలు పథకాల ద్వారా నిధులు...

LATEST NEWS Sep 18,2025 10:36 am
విద్యుత్ భారం పడకుండా చూస్తాం
ఎస్సీ, ఎస్టీ వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అర్హులైన వారికి ఉచితంగా సోలార్ రూఫ్...

LATEST NEWS Sep 18,2025 08:25 am
పని తీరు బాలేదంటే రాజీనామా చేస్తా
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై స్పందించారు తీన్మార్ మల్లన్న. తన పదవిపై ప్రజా రిఫరెండం కోరుతున్నానని ప్రకటించారు. ఎమ్మెల్సీగా నేను సరిగ్గా పని చేయలేదని...

LATEST NEWS Sep 18,2025 08:19 am
నా వల్లే కమ్యూనికేషన్ విప్లవం
ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం అయిన కొత్తలో టెక్నాలజీ గురించి ఎవరికీ అర్థమయ్యేది కాదన్నారు. ఆ రోజుల్లో చాలా దేశాల్లో పర్యటించానని,...

LATEST NEWS Sep 18,2025 08:10 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.86 కోట్లు
తిరుమల శ్రీవారిని 68 వేల 213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29 వేల 410 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం...

BIG NEWS Sep 18,2025 08:04 am
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
పినపాక మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో భారీగా వివిధ పార్టీల నుండి చేరుతున్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం పర్యటన సందర్భంగా ఈ బయ్యారం గ్రామపంచాయతీ నుండి...

BIG NEWS Sep 18,2025 08:03 am
ప్రభుత్వ లక్ష్యం ప్రజల సంక్షేమం
పేదవాడికి సంక్షేమం అభివృద్ధి జరగాలంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలం ఈ బయ్యారం శ్రీకృష్ణ...

LATEST NEWS Sep 18,2025 08:02 am
సీఎంను కలిసిన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
విశాఖపట్నం పర్యటనలో భాగంగా విచ్చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన బత్తుల తాతయ్య బాబు. ఈ...

LATEST NEWS Sep 18,2025 07:55 am
జగిత్యాల కలెక్టరేట్ లో విశ్వకర్మ జయంతి వేడుకలు
జగిత్యాల కలెక్టరేట్ లో విశ్వకర్మ జయంతి వేడుకలన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్ర పటానికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్,...

LATEST NEWS Sep 18,2025 07:54 am
రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు
జగిత్యాల పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంచినీళ్ల బావి చౌరస్తా నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ...

జగిత్యాల కలెక్టరేట్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
జగిత్యాల కలెక్టరేట్ లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు జిల్లా...

LATEST NEWS Sep 18,2025 07:53 am
సీసీ రోడ్ల నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యేకు వినతి
JGTL రూరల్ మం. చలిగల్ గ్రామ డబుల్ బెడ్ రూమ్ కాలనీ ప్రజలు MLA సంజయ్ కుమార్ను వారి కార్యాలయంలో కలిశారు. కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి...

SGF జిల్లా స్థాయి పోటీలకు మల్యాల ZPHS స్టూడెంట్స్
మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభకనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మండల స్థాయిలో జరిగిన పోటీల్లో...

LATEST NEWS Sep 18,2025 07:52 am
మహిళల ఆరోగ్యం, కుటుంబ శక్తివంతం కోసం అభియాన్
మహిళల ఆరోగ్యం బలోపేతం అయితేనే కుటుంబాలు శక్తివంతంగా ఉంటాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని మాతా శిశు ఆసుపత్రిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన...

LATEST NEWS Sep 18,2025 07:51 am
మహిళలు సంపూర్ణ ఆరోగ్యం సాధించాలి : ఎమ్మెల్యే
మహిళలు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకొని సంపూర్ణ ఆరోగ్యం సాధించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని మాతా శిశు కేంద్రంలో ...

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని భీమారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి అన్నారు. భీమారం (M) ఒడ్డాడు లో జిర్డ్స్ స్వచ్చంద...

LATEST NEWS Sep 18,2025 07:50 am
యాత్ర దానంను వినియోగించుకోవాలి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల నూతనంగా చేపట్టిన యాత్ర దానంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఇందులో భాగంగా యాత్ర...

LATEST NEWS Sep 18,2025 07:49 am
నవంబర్లో డీఈఐఈడీ, డీపీఎస్ఈ పరీక్షలు
2024-26 బ్యాచ్కు చెందిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లోమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ లో నిర్వహించబడతాయని జిల్లా విద్యాధికారి...

LATEST NEWS Sep 18,2025 07:01 am
ఏపీలో యూరియా కొరత లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి యూరియా కొరత లేదని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతులందరికీ సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. కేంద్రం భారీ ఎత్తున యూరియాను...

LATEST NEWS Sep 17,2025 11:26 pm
జడ్జి, ఎస్పీని కలిసిన అడిషనల్ కలెక్టర్
జగిత్యాల జిల్లా జడ్జి రత్న పద్మావతిని, ఎస్పీ అశోక్ కుమార్ ను అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాజా గౌడ్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ...

« Previous
Next »
Showing
2821
to
2840
of
21127
results
‹
1
2
...
139
140
141
142
143
144
145
...
1056
1057
›
⚠️ You are not allowed to copy content or view source