Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Dec 16,2025 07:36 am
డబ్బులు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు!
TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి గుండెపోటు తో మృతిచెందడంతో అతని వద్ద ఓటు కోసం తీసుకున్న డబ్బులను గ్రామస్థులు తిరిగిచ్చారు. ఈ ఘటన నల్గొండ జిల్లా...

LATEST NEWS Dec 16,2025 06:15 am
మాజీ సైనికుడి మానవత్వం
హైదరాబాద్‌లో వృద్ధులు, నిరాశ్రయులపై మాజీ సైనికుడు సురేష్‌బాబు మానవత్వాన్ని చాటుకు న్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు(M) పగిడేరు గ్రామానికి చెందిన ఆయన, తన పిల్లలు అక్షయశ్రీ, ఆరెన్తో...

LATEST NEWS Dec 15,2025 05:53 pm
ఎకరాకు 25 లక్షలు ఇవ్వండి
కథలాపూర్ మండలం కలిగోట సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం కోసం కుడి ఎడమ కాలువ పనులు నడుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో ఆర్డిఓ దివాకర్...

LATEST NEWS Dec 15,2025 05:45 pm
అమెరికా ఓటుతో గెలిచిన కోడలు
ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఎంత విలువైందో చాటిచెప్పే ఆసక్తికర ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. కోడలు ఎన్నికల్లో నిలబడటంతో, ఆమెను గెలిపించడం కోసం అమెరికా నుంచి వచ్చిన...

LATEST NEWS Dec 15,2025 10:39 am
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్ మంత్రి నితిన్ నబీన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా...

LATEST NEWS Dec 15,2025 10:32 am
మూడు బజార్ల వద్ద మూఢనమ్మకాల ప్రదర్శన ప్రజల్లో భయభ్రాంతులు గురవుతున్నారు
పట్టణంలోని 3 బజార్ల కూడలి వద్ద మూఢనమ్మకాలకు సంబంధించిన కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. ఆకుపై గుడ్డు, నిమ్మకాయ, బియ్యం, కుంకుమ వంటి సామగ్రితో చేసిన ఈ చర్యలు...

LATEST NEWS Dec 15,2025 10:31 am
సర్పంచ్‌గా ఓడిపోయిన ఎస్ఐ
సూర్యాపేట జిల్లా కోదాడ (మం) గుడిబండ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, ఎస్ఐ. తన పదవీ విరమణకు ఇంకా 5 నెలల సమయం ఉండగానే, ఆయన VRS తీసుకున్నారు....

LATEST NEWS Dec 14,2025 09:49 pm
చిన్నశివునూర్ సర్పంచిగా వరలక్ష్మి విజయం
చేగుంట మండలం చిన్న శివునూరు సర్పంచిగా చుంచునకోట వరలక్ష్మి విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వరలక్ష్మి సమీప ప్రత్యర్థి కొఠారి రేణుకపై గెలుపొందారు. దీంతో సర్పంచ్...

LATEST NEWS Dec 14,2025 09:46 am
'ఆటా' అంతర్జాతీయ సాహిత్య సదస్సు
HYD: 'ఆటా' వేడుకల్లో భాగంగా తెలుగు విశ్వవి ద్యాలయంలో అంతర్జాతీయ సాహిత్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్యంపై...

LATEST NEWS Dec 13,2025 11:52 pm
అఖండ 2పై ప్రశంసలు కురిపించిన RSS చీఫ్ మోహన్ భగవత్
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ 2: తాండవం’ చిత్రంపై RSS చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆయన...

LATEST NEWS Dec 13,2025 11:47 pm
ఓటు వేయకపోతే డబ్బులు తిరిగివ్వండి
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి (మం) ఔరవాణిలో BRS మద్దతుదారుడు బాలరాజు.. ఎన్నికల్లో ఓట్ల కోసం 10 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. 448 ఓట్ల తేడాతో...

LATEST NEWS Dec 13,2025 11:22 pm
ఓటేసేందుకు వెళ్తూ నలుగురు మృతి
మెదక్ జిల్లాలో శనివారం రాత్రి పెద్ద శంకరంపేట దగ్గర జాతీయ రహదారి 161పై గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన...

SPORTS Dec 13,2025 11:14 pm
మెస్సీ టీంపై రేవంత్ జట్టు విజయం
ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచులో అపర్ణ మెస్సీ టీమ్‌పై సీఎం రేవంత్ నేతృత్వంలోని సింగరేణి టీమ్ విజయం సాధించింది. మెస్సీ అపర్ణ జట్టు రన్నరప్‌గా నిలిచింది....

LATEST NEWS Dec 13,2025 09:44 pm
ఉ. 7 నుంచి రెండో విడత పంచాయతీ పోలింగ్
TG: రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. తర్వాత 2 గంటల నుంచి...

SPORTS Dec 13,2025 09:40 pm
తాతా మనవడి ఫుట్ బాల్..!
హైదరాబాద్: తాత రేవంత్ రెడ్డి తో పాటు మ్యాచ్ ఈవెంట్ లో మనవడు రుద్ర దేవ్ రెడ్డి పాల్గొన్నాడు. నిజానికి రేవంత్ మనవడికి అతని తల్లిదండ్రులు...

LATEST NEWS Dec 13,2025 03:06 pm
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ సుడిగాలి పర్యటన
చర్ల ఏజెన్సీ ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక మండలంలోని ఏజెన్సీ ప్రాంత గిరిజన హాస్టళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హాస్టళ్లలో...

LIFE STYLE Dec 13,2025 03:04 pm
సర్పంచ్ శేఖర్‌కు ప్రభుత్వ విప్ సత్కారం
కథలాపూర్ మండల కేంద్రంలోని సర్పంచ్ న్యావనంది శేఖర్‌ను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీను సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీను మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి...

ENTERTAINMENT Dec 13,2025 02:59 pm
అఖండ-2: ఫస్ట్ డే ₹59.5 కోట్ల కలెక్షన్లు
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు....

LATEST NEWS Dec 13,2025 01:25 pm
15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ
TG: ఈ నెల 15న రవీంద్రభారతిలో ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని CM రేవంత్, మాజీ VP వెంకయ్య ఆవిష్కరించనున్నారు....

LATEST NEWS Dec 13,2025 01:19 pm
ప్రజల ఆశీర్వాదమే: ప్రసాద్ రెడ్డి
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో కరోనా విపత్కర సమయంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలు అందించిన సర్పంచ్ అభ్యర్థి సుధాకర్‌ను గ్రామ ప్రజలు ఎన్నుకోవడం...

« Previous
Next »
Showing
641
to
660
of
20409
results
‹
1
2
...
30
31
32
33
34
35
36
...
1020
1021
›
⚠️ You are not allowed to copy content or view source